Tag: రడడ
-

CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా ఈ మెగా…
-

CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో…
-

Revanth Reddy–Pawan Kalyan Match Fixing? | పవన్, రేవంత్లపై జగదీష్ రెడ్డి ఫైర్ | ACTPnews
తెలంగాణలో జనసేన ప్రెస్ మీట్, సభల అనుమతుల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రామాకు తెరలేపిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు అనుమతి నిరాకరించిన వారిని వదిలేసి మిగతా వారిని ఎందుకు టార్గెట్…
-

Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews
తిరుమలలో జరిగిన నెయ్యి ట్యాంకర్ ఘటనపై మాజీ Tirumala Tirupati Devasthanams ఛైర్మన్ Bhumana Karunakar Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇందాపూర్ డెయిరీకి చెందిన నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వ పాపాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేశాడేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే 2019 ఎన్నికల ముందు N. Chandrababu Naidu ప్రభుత్వం శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ కోసం టీటీడీ బోర్డు అనుమతి…
-

BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్‌మాల్! భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై…
-

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:33 PM IST రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. News18 రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన…
-

CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…
-

Romanchakam: రోమాంచకం పోస్టర్ తోనే సరికొత్త వైబ్స్.. సందీప్ రెడ్డి వంగా సడెన్ సర్‌ప్రైజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 10:27 AM IST పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రాబోతున్న కొత్త సినిమా రోమాంచకం. కేవలం పోస్టర్ తోనే ఈ సినిమాపై సరికొత్త వైబ్స్ క్రియేట్ చేశారు. News18 పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్…
-

ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews
Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…
-

NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 4:11 PM IST NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NTR Statue Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











