Tag: రడ
-

Janhvi Kapoor: బాలీవుడ్ తారలను పిచ్చోల్ని చేసి వాడేస్తున్నారు కదరా.. చేసిన రెండు సినిమాల్లోని అవి మాత్రమే చూపించారు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 12:52 PM IST ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. దర్శకుడిని విమర్శిస్తున్నవారితో పాటు, ఇలాంటి పాత్రలను జాన్వీ ఎందుకు అంగీకరించిందనే ప్రశ్నలు కూడా నెటిజన్ల నుంచి వస్తున్నాయి. News18 రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర మాత్రం సోషల్ మీడియాలో…
-

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. స్పిరిట్ టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయిందిరోయ్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 11:17 AM IST ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. News18 రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్లోనే…
-

GST: జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ జోరు.. దేశంలోనే రెండో స్థానం.. రికార్డు స్థాయిలో రాబడి! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 5:37 AM IST ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ తన ఆదాయ వనరులను సమర్థవంతంగా పెంచుకుంటూ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. జీఎస్టీ GST: తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (GST) వృద్ధి రేటులో తెలంగాణ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా,…
-

Annamalai: మాజీ IPS అన్నామలై రూపంలో బీజేపీకి ఎదురుదెబ్బ..? తమిళనాడులో సింగం సొంత పార్టీకి రెడీ ..! | | ACTPnews
ప్రధాని మోదీ ‘సింగం’ బీజేపీకి ఎందుకు దూరమయ్యారు? తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలైకి, కేంద్ర నాయకత్వానికి మధ్య కొన్ని విషయాలపై చాలాకాలంగా అంతర్గత కలహాలు ఉన్నాయనే విషయాన్ని మీడియా నివేదికల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో మార్పులు జరిగి, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకున్నప్పటి నుండి అన్నామలై ఆయన గట్టి మద్దతుదారులలో ఒక వింత నిశ్శబ్దం, అసంతృప్తి నెలకొన్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు, వ్యూహాల విషయంలో అన్నామలై…
-

Singer Suneetha: హీరోగా సింగర్ సునీత కొడుకు రెండో సినిమా.. కొత్త మలుపు టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 1:28 PM IST సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న రెండో సినిమా కొత్త మలుపు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయబోతున్నారు. News18 ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి…
-

Ebola Crisis: ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం.. ఆ రెండు దేశాల్లో ఏకంగా 1100కి పైగా కేసులు.. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 10:53 AM IST ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరిక (ఇంటర్నేషనల్ హెల్త్ అలర్ట్) జారీ చేసిన కొన్ని వారాలకే ఈ గణాంకాలు వెలువడటం గమనార్హం. ఎబోలా వైరస్ Ebola Crisis: ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మహమ్మారి మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo), పొరుగు దేశమైన ఉగాండాలలో 1,100 మందికి పైగా ఎబోలా బారిన పడినట్లు అనుమానిస్తున్నట్లు…
-

Save The Tigers: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ రిలీజ్.. నవ్వుల వర్షం కురిపించేందుకు మరోసారి రెడీ అయిన టైగర్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 6:31 AM IST ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్ ప్రేక్షకులను నవ్వులతో అలరించేలా విడుదలైంది. ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ మేళవింపుతో ఈ సీజన్ జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. News18 తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్‌లలో ‘సేవ్ ది టైగర్స్’ ఒకటి. కుటుంబ జీవితం, పెళ్లి తర్వాత భర్తలు ఎదుర్కొనే సరదా సమస్యలు, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న…
-

Jr NTR: తాత, బాబాయ్ చేయని సాహసం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. ఆ పౌరాణిక పాత్రకు తారక్ రెడీ.. | | ACTPnews
సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ సృజనాత్మకత, ఎన్టీఆర్ నటన కలిస్తే తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ దక్కే…
-

Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews
Last Updated:May 30, 2026 12:58 PM IST ప్రస్తుతం త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోరాట సన్నద్ధతను మెరుగుపరచడం, భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన నొక్కిచెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం స్పష్టం చేశారు. సాయుధ…
-

Tirumala: తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం రెడీ.. కొండపై మరో విజిటింగ్ స్పాట్ | | ACTPnews
Last Updated:Apr 23, 2026 12:37 PM IST Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. + తుది దశకు చేరుకున్న మ్యూజియం బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభం Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











