Tag: పలఆఫసక
-

IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం.. క్వాలిఫయర్‌లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌తో SRH ఢీ.. | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 24, 2026 10:36 PM IST ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో చివరి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు టోర్నీ నుండి అధికారికంగా నిష్క్రమించాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 30…
-

MI vs RR: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. ముంబైపై గ్రాండ్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 24, 2026 7:56 PM IST ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది, ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలుపు, సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేసినా ముంబై 206 టార్గెట్ చేజ్ విఫలం. credit: x ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. ముంబైకి 206 పరుగుల టార్గెట్…
-

ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 7:53 PM IST ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సూపర్ విక్టరీతో బెంగళూరు జట్టు దర్జాగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి అభిమానుల్లో ఆనందం నింపింది. credit:x ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026లో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











