Tag: లకషయ
-

Missile Attack: ఇరాన్ మరోసారి క్షిపణుల దాడి.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యం | | ACTPnews
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన అనేక బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అమెరికా మరియు మిత్రదేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని. దీంతో పెద్ద ఎత్తున నష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారణం ఏమిటి? న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం.. ఇటీవల పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపం పరిసరాల్లో జరిగిన అమెరికా చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్…
-

CM Chandrababu Naidu on Decentralized Development | అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరాలంటే వికేంద్రీకరణ అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు…
-

Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews
అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే…
-

KKR VS MI: తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్ లక్ష్యం ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 10:20 PM IST IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న హైవోల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్(MI) బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 147 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితమైంది. News18 ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కేకేఆర్ బౌలర్లు చుక్కలు చూపించారు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి, వరుసగా భారీ స్కోర్లతో ఊపుమీదున్న ముంబై బ్యాటర్లు.. కోల్‌కతా దెబ్బకు ఈడెన్ గార్డెన్స్‌లో చేతులెత్తేశారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











