Tag: సపరకరట

  • Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews

    Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews

    Last Updated:May 30, 2026 12:03 PM IST వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ…

    Continue Reading

  • Dowry Harassment: వరకట్న వేధింపులపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. సమాజంలో మార్పు వస్తుందా? | | ACTPnews

    Dowry Harassment: వరకట్న వేధింపులపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. సమాజంలో మార్పు వస్తుందా? | | ACTPnews

    సుప్రీంకోర్టు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న వరకట్న (Dowry) సమస్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మే 29, 2026న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్ ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ, “అబ్బాయిలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యలను, వారి కుటుంబాలను అవమానించడం ఎందుకు? భార్య, ఆమె కుటుంబం అవమానాలు ఎదుర్కోకూడదనే సందేశం వెళ్లాలి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు 2010లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక వరకట్న మరణ కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో…

    Continue Reading

  • Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Last Updated:May 29, 2026 1:55 PM IST సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులూ.. సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలనీ, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదనీ, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది. supreme court మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని…

    Continue Reading

  • Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Last Updated:May 29, 2026 12:32 PM IST ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కలిసి ఈ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు తప్పనిసరిగా ప్రకటించాలని స్పష్టం చేసింది. supreme court సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల పనితీరుపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాలను అరికట్టేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్…

    Continue Reading

  • SIR ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఎన్నికల కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    SIR ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఎన్నికల కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    Last Updated:May 27, 2026 11:55 AM IST తీర్పు వెలువరిస్తూ కోర్టు నాలుగు ప్రధాన అంశాలను పరిశీలించినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు ఈ తరహా సవరణ చేపట్టే అధికారం ఉందా? ఈ ప్రక్రియ చట్టపరంగా సముచితమా? ప్రజాప్రతినిధుల చట్టం-1950కు విరుద్ధమా? ఓటరు జాబితాల్లో చేర్పు కోసం పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు కమిషన్‌కు ఉందా? వంటి అంశాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది. News18 ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision…

    Continue Reading

  • ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    Last Updated:May 25, 2026 1:07 PM IST ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి బదిలీ, సుప్రీంకోర్టు నిష్పక్షపాత దర్యాప్తు, మీడియా వ్యాఖ్యలపై ఆందోళన, ఎవరినీ ముందస్తుగా దోషిగా చూడొద్దని సూచన News18 ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగాల్సిన అవసరాన్ని స్పష్టం…

    Continue Reading

  • దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    Last Updated:May 23, 2026 5:36 PM IST దేశవ్యాప్తంగా అదృశ్యమైన 47 వేల మంది పిల్లల ఆచూకీ లభించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. AI Generated దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పిల్లల అపహరణలు, మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) కేసులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

    Continue Reading

  • Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Last Updated:May 20, 2026 6:18 PM IST సుప్రీంకోర్టు ఢిల్లీలో ప్రభుత్వ రాయితీ భూములపై ఉన్న 51 ప్రైవేటు ఆస్పత్రులు EWS పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోవడంపై ధిక్కరణ నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు ఆదేశించింది. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు…

    Continue Reading

  • Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Supreme Court: సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. సుప్రీంకోర్టు కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. జనగణనలో కులాల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రభుత్వ పరమైన నిర్ణయం, విధానపరమైన…

    Continue Reading