Tag: Court

  • Supreme Court: పెళ్లైతే ఏంటి? కుమార్తెకు సొంతింట్లో అన్ని హక్కులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. | | ACTPnews

    Supreme Court: పెళ్లైతే ఏంటి? కుమార్తెకు సొంతింట్లో అన్ని హక్కులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 5:58 AM IST వివాహిత కుమార్తెల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుటుంబ సభ్యురాలిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏఐ ఇమేజ్… దేశంలో మహిళల హక్కులు, కుటుంబ వ్యవస్థలో వారి స్థానం, సమానత్వం వంటి అంశాలపై మరోసారి కీలక చర్చకు దారితీసే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం జరిగిన తర్వాత కుమార్తెను పుట్టింటి కుటుంబానికి దూరమైన వ్యక్తిగా పరిగణించడం చట్టపరంగానూ, రాజ్యాంగపరంగానూ సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం…

    Continue Reading

  • Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 8:53 AM IST కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. supreme court Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను…

    Continue Reading

  • Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Last Updated:May 29, 2026 1:55 PM IST సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులూ.. సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలనీ, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదనీ, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది. supreme court మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని…

    Continue Reading

  • Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Last Updated:May 29, 2026 12:32 PM IST ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కలిసి ఈ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు తప్పనిసరిగా ప్రకటించాలని స్పష్టం చేసింది. supreme court సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల పనితీరుపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాలను అరికట్టేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్…

    Continue Reading

  • Supreme Court Reservation Debate: అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ అవసరమా? | | ACTPnews

    Supreme Court Reservation Debate: అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ అవసరమా? | | ACTPnews

    Last Updated:May 22, 2026 2:24 PM IST రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు కూడా కోటా ప్రయోజనాలను కొనసాగిస్తూ కోరడం సరైనదేనా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు దేశంలో రిజర్వేషన్లు, క్రీమీ లేయర్‌ అంశాలపై భారత సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థిక రంగాల్లో ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాలు, ఇంకా కోటా ప్రయోజనాల కోసం పట్టుబట్టడాన్ని న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది.…

    Continue Reading

  • Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Last Updated:May 20, 2026 6:18 PM IST సుప్రీంకోర్టు ఢిల్లీలో ప్రభుత్వ రాయితీ భూములపై ఉన్న 51 ప్రైవేటు ఆస్పత్రులు EWS పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోవడంపై ధిక్కరణ నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు ఆదేశించింది. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు…

    Continue Reading

  • Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Supreme Court: సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. సుప్రీంకోర్టు కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. జనగణనలో కులాల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రభుత్వ పరమైన నిర్ణయం, విధానపరమైన…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports