Tag: india news
-

Ponnam Prabhakar vs Paidi Rakesh Reddy Over 'Indiramma' Name | ఇందిరమ్మను అవమానిస్తావా? | ACTPnews
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సారా (మద్యం) అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తే చేసుకోండి కానీ, దానికి ‘ఇందిరమ్మ’ పేరును ఎందుకు వాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ గారి పేరును సారా అంశంలో ప్రస్తావించడం అవమానకరమని, రాకేష్ రెడ్డి…
-

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…
-

Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్ | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించినా, గిరిజనుల కోసం కేవలం రూ.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. గీత కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రమాదాల్లో చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం కలిగితే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ గీత కార్మికులకు ఇంకా ఆర్థిక సహాయం అందడం లేదని…
-

Tirumala: తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం రెడీ.. కొండపై మరో విజిటింగ్ స్పాట్ | | ACTPnews
Last Updated:Apr 23, 2026 12:37 PM IST Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. + తుది దశకు చేరుకున్న మ్యూజియం బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభం Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు…
-

Chandrababu Naidu : అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాం! | ACTPnews
అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నాటి నష్టం కంటే ఎక్కువేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్ల విజయంతో చారిత్రక…
-

Varudu Kalyani | భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్.. | ACTPnews
విశాఖపట్నంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపై ఆయన అహంకారంతో మాట్లాడటం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఆమె అన్నారు. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు బయటకు వచ్చాయని, అటువంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు ప్రభుత్వం మంటగలుపుతోందని…
-

Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…
-

Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు? | ACTPnews
తెలంగాణలో ఆరోగ్యశ్రీ బిల్లులపై పెద్ద వివాదం నెలకొంది. హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి బిల్లులు క్లియర్ కావడం లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సహాయం చేసి 607 మందికి ప్రయోజనం కల్పించిందని తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాల్లో…
-

Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews
అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే…
-

CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 25 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. సుమారు రూ. 20 కోట్లు 35 లక్షల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించిన ఆయన, రాబోయే మూడు సంవత్సరాల్లో 22 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు – పరిశ్రమలు – ఉద్యోగాలు అనే దిశలో ముందుకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











