Tag: Kumar

  • Chamala Kiran Kumar Reddy : కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేశావు? | ACTPnews

    Chamala Kiran Kumar Reddy : కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేశావు? | ACTPnews

    కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం పదవిలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన మేలేమిటో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్న ప్రతిపాదనలకు ‘కాళ్లలో కట్టె పెట్టడం’ మానేయాలని హితవు…

    Continue Reading

  • DK Shiva Kumar: దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? | | ACTPnews

    DK Shiva Kumar: దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 2:42 PM IST DK Shiva Kumar: సీఎం కాబోతున్న తరుణంలో.. డీకే శివకుమార్ వ్యవహరిస్తున్న శైలి.. రాజకీయ వర్గాల్ని ఆకర్షిస్తోంది. తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండకూడదని ఆయన భావిస్తున్నారా? అందుకే బద్ధ శత్రువుల్లాంటి వారితో మిత్రత్వాన్ని కోరుకుంటున్నారా? దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? బెంగళూరు: రాజకీయాలు అంటే ఇంతే, ఇక్కడ ఎవరు ఎప్పుడు శత్రువు అవుతారు? మారుతున్న కాలంతో పాటు శత్రువులు ఎలా మిత్రులుగా…

    Continue Reading

  • DK Shiva Kumar: డీకే శివకుమార్‌కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews

    DK Shiva Kumar: డీకే శివకుమార్‌కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews

    Karnataka: కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 3న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వయంగా సిద్దరామయ్య ఆయన పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర దానిని బలపరిచారు. దీంతో, రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య సూత్రం ఫలించింది. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరు నాయకుల ఫొటోలు.. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ ఛాయాచిత్రాలలోని వారి హావభావాలను…

    Continue Reading

  • DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    డీకే శివకుమార్‌కి మొదటి నుంచి భక్తి ఎక్కువ. తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు. ఆయనకు ఈ భక్తి.. మరీ ఎక్కువగా ఉంది. అంటే.. తరచూ స్వాములు, మఠాలకు వెళ్లి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం, జ్యోతిష్య సలహాలు పాటించడం వంటివి ఆయన జీవితంలో కనిపిస్తుంటాయి. ఇదే సమస్య అవుతోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత.. డీకే.. తన దీర్ఘకాలిక జ్యోతిష్యుడు అయిన బెళ్లూరు ద్వారకానాథ్ (రాజగురు ద్వారకానాథ్ గురూజీ) సలహా కోరారు. ఏ రోజు సీఎం పదవి చేపట్టాలి…

    Continue Reading

  • DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    Last Updated:May 30, 2026 5:15 PM IST డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. News18 కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

    Continue Reading

  • DK Shiva Kumar: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! | | ACTPnews

    DK Shiva Kumar: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! | | ACTPnews

    Last Updated:May 29, 2026 6:26 PM IST DK Shiva Kumar: మొత్తానికి డీకే అనుకున్నది సాధిస్తున్నారు. కుర్చీని వదిలేందుకు ఏమాత్రం ఆసక్తి చూపని సిద్ధరామయ్యను తన వ్యూహంతో గద్దె దింపారు. ఇక ఇప్పుడు డీకే వంతు. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పాలన.. నెక్ట్స్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! కర్నాటక రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది.…

    Continue Reading

  • Vinod Kumar | మిస్టర్ రేవంత్.. ఈ రెండేళ్లు పని చెయ్, తర్వాత వచ్చేది మేమే! | ACTPnews

    Vinod Kumar | మిస్టర్ రేవంత్.. ఈ రెండేళ్లు పని చెయ్, తర్వాత వచ్చేది మేమే! | ACTPnews

    బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడిపల్లి ప్రాజెక్టు పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈ మిగిలిన కాలం రాజకీయాలు మానేసి ప్రజల కోసం పని చెయ్” అని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని ఆరోపించారు. “అధికారం ఎవరికీ శాశ్వతం…

    Continue Reading

  • Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని చెబుతున్నారు.. కానీ నేను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను” అని హరీశ్ రావు అన్నారు. నెల రోజులుగా వడ్లు కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, 44 డిగ్రీల ఎండలో…

    Continue Reading

  • Nishant Kumar Launches Sadbhav Yatra | రాజకీయాల్లోకి నితీష్ వారసుడు | ACTPnews

    Nishant Kumar Launches Sadbhav Yatra | రాజకీయాల్లోకి నితీష్ వారసుడు | ACTPnews

    బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ తన మొట్టమొదటి రాజకీయ యాత్ర “సద్భావ యాత్ర”ను పాట్నాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ తన తొలి సత్యాగ్రహాన్ని చంపారణ్ గడ్డ నుండి ఎలా ప్రారంభించారో, తాను కూడా ప్రజల ఆశీస్సులతో ఈ యాత్రను మొదలుపెడుతున్నానని తెలిపారు. తన తండ్రి నితీష్ కుమార్ చేసిన అనేక యాత్రల స్ఫూర్తితో, పార్టీ సంస్థాగత బలోపేతం కోసం మరియు కార్యకర్తల సమస్యలను నేరుగా తెలుసుకోవడం…

    Continue Reading

  • RS Praveen Kumar | బండి సంజయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సవాల్! | ACTPnews

    RS Praveen Kumar | బండి సంజయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సవాల్! | ACTPnews

    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్కు ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. “నువ్వు నిజమైన హనుమాన్ భక్తుడివైతే, బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయగలవా?” అని నిలదీశారు. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ అఘాయిత్యంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “నీ కొడుకును పోలీసులకు అప్పగించి నీ…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed