Tag: సపర
-

Peddi Public Talk: పెద్ది సినిమాకు ఇదేం టాక్రా నాయనా? రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్.. కానీ, టికెట్ పైసలు వేస్ట్ అంటున్నారే..! | | ACTPnews
నిజానికి పెద్దికి ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలు సినిమా గాలి తీసేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశారని, చెర్రీ నటనకు ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. బట్ కథలో డెప్త్, బుచ్చి బాబు నెరేషనే కాస్త దెబ్బేసిందని అంటున్నారు. ఆయన తన ఫోకస్ మొత్తం రామ్ చరణ్ పై పెట్టారు తప్ప కథపై పెట్టలేదని, ఈ…
-

Supreme Court: పెళ్లైతే ఏంటి? కుమార్తెకు సొంతింట్లో అన్ని హక్కులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 5:58 AM IST వివాహిత కుమార్తెల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుటుంబ సభ్యురాలిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏఐ ఇమేజ్… దేశంలో మహిళల హక్కులు, కుటుంబ వ్యవస్థలో వారి స్థానం, సమానత్వం వంటి అంశాలపై మరోసారి కీలక చర్చకు దారితీసే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం జరిగిన తర్వాత కుమార్తెను పుట్టింటి కుటుంబానికి దూరమైన వ్యక్తిగా పరిగణించడం చట్టపరంగానూ, రాజ్యాంగపరంగానూ సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం…
-

విద్యార్థులకు హైదరాబాద్ డీఆర్డీఓ సూపర్ ఛాన్స్… రూ.30 వేల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ | DLRL Hyderabad receiving applications for paid internship | | ACTPnews
ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఆర్డీవో అధికారిక వెబ్సైట్ https://drdo.gov.in/drdo/en/offerings/vacancies నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి పంపాలి. పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డీఆర్డీవో, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, చందరాయణగుట్ట లైన్స్, హైదరాబాద్- 500 005. కవర్‌పై “Application for Paid Internship with Discipline” అని స్పష్టంగా రాయాలి. అప్లికేషన్ అందాల్సిన చివరి తేదీ 15…
-

Rishabh Pant: రిషబ్ పంత్ షాకింగ్ నిర్ణయం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పదవికి గుడ్‌బై | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 5:55 PM IST పంత్ 2025 మెగా ఆక్షన్‌లో రూ.27 కోట్లకు LSGకి చేరాడు. అప్పటి నుంచి జట్టును నడిపిస్తూ 28 మ్యాచ్‌లలో మాత్రమే 10 విజయాలు సాధించగలిగాడు. ఈ సీజన్లో టీమ్ పాపులర్ ప్లేయాఫ్లకు కూడా చేరలేకపోవడం అతనిపై ఒత్తిడి పెంచింది. ఫ్రాంచైజీ అతని అభ్యర్థనను గౌరవించి తక్షణం అమలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పదవి వదులుకున్న రిషబ్ పంత్ (Picture Credit: Creimas) భారతీయ క్రికెట్…
-

Rajinikanth ID Card: 50 ఏళ్ల క్రిందటి రజనీకాంత్ కండక్టర్ ఐడీ కార్డు వైరల్.. ఏమున్నాడబ్బా మన సూపర్ స్టార్ | | ACTPnews
మూలాలను మరువని మానవతావాది.. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరినా, రజనీకాంత్ తన పాత వృత్తిని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన నాటి బస్సు డ్రైవర్, ప్రాణ స్నేహితుడు రాజ్ బహదూర్‌ను ఎన్నడూ విస్మరించలేదు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అకస్మాత్తుగా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ (BMTC) బస్ డిపోను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత డ్రైవర్లు, కండక్టర్లను ఆత్మీయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగి,…
-

IPL CSK vs GT 2026: చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్.. చెపాక్‌లో యుద్ధం.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:11 AM IST IPL CSK vs GT 2026: ఐపీఎల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్లేఆఫ్ మ్యాచ్‌కి కీలకమైన మ్యాచ్‌లు కావడంతో.. ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో చూస్తున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్ ఎనాలసిస్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit – x – @ChennaiIPL, @gujarat_titans) చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్లో నేడు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై…
-

IPL KKR vs LSG 2026: అభిమానులకు థ్రిల్ ఇచ్చిన మ్యాచ్.. లక్నోపై కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెకెఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 రన్స్ చేసింది. లక్నో కూడా 155/8కి పరిమితమై మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో కెకెఆర్ 0.1 ఓవర్లో 4/0 చేయగా, లక్నో 0.3 ఓవర్లలో 1/2కి పరిమితమైంది. ఇది కెకెఆర్‌కు 2 వికెట్ల తేడాతో విజయం అందించింది. ఈ మ్యాచ్ రింకు సింగ్ హీరోయిజం ద్వారా గుర్తుండిపోయింది. అతను 51 బంతుల్లో 83 రన్స్ (నాటౌట్)…
-

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…
-

RR vs DC: రాజస్తాన్ రాయల్స్‌కు షాక్.. హై స్కోరింగ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 4:17 AM IST గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో డీలా పడ్డ ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో లభించిన విజయం పెద్ద ఊరట అనే చెప్పాలి. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. PC : IPL RR vs DC: మరో హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఛేజింగ్ టీమే విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 7…
-

Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews
తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











