Talliki Vandanam Success | గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు | ACTPnews

Talliki Vandanam Success | గుడ్ న్యూస్..  ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 10,091 కోట్లు జమ అయ్యాయి. గతంలో కంటే మెరుగ్గా, ప్రతి బిడ్డకు రూ. 10,500 చొప్పున అందిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. తల్లులు ఈ నిధులను తమ పిల్లల విద్యా అవసరాలకే వినియోగించాలని సీఎం కోరారు. బటన్ నొక్కి నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యే మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని కొనియాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports