Tea Rate: చాయ్ లవర్స్‌కి బిగ్ షాక్.. పెరిగిన ధరలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

Tea Rate: చాయ్ లవర్స్‌కి బిగ్ షాక్.. పెరిగిన ధరలు!


Last Updated:

సామాన్యుడికి ఉదయాన్నే చేదు వార్త.. చాయ్ తాగాలంటే ఇక జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

Tea Rate: చాయ్ లవర్స్‌కి బిగ్ షాక్.. పెరిగిన ధరలు!
Tea Rate: చాయ్ లవర్స్‌కి బిగ్ షాక్.. పెరిగిన ధరలు!

ఉదయం నిద్ర లేవగానే ఓ వేడి వేడి కప్పు టీ గుటక వేయనిదే సామాన్యుడికి దినచర్య ప్రారంభం కాదు. అలసిన శరీరానికి, అలిసిన మెదడుకు తక్షణ ఉత్సాహాన్నిచ్చే ఆ ‘చాయ్’ ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతోంది. నోటికి తీపిని, మనసుకు ఆనందాన్ని పంచాల్సిన స్వీట్లు సైతం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరల మంటలతో ఇప్పటికే బెంబేలెత్తుతున్న సామాన్య జనానికి, ఇప్పుడు ఛాయ్, స్వీట్ల రేట్లు మరింత చేదును మిగులుస్తున్నాయి. ఊహించని విధంగా పెరిగిన ముడి సరుకుల ధరలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports