Telangana CM Revanth Reddy Fires on CEC | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే! | ACTPnews

Telangana CM Revanth Reddy Fires on CEC



కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు విపక్షాల పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజాస్వామ్యయుత ఆందోళనను అడ్డుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షాల నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ అయిన రాహుల్, ప్రియాంకలను పోలీస్ స్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్లను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, ప్రతిపక్షాలపైకి ఈసీని ప్రయోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు.#RevanthReddy #RahulGandhi #ElectionCommission



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports