Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్!



తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *