Telugu Heroine: బ్యాచిలర్స్‌కి బంపర్ ఆఫర్.. అర్జెంటుగా వెళ్లి హీరోయిన్‌ని పెళ్లి చేసుకోండి | | ACTPnews

2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన "ఆనందం" సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ రేఖ వేదవ్యాస్. ఆ సినిమాలో రేఖ క్యూట్ లుక్స్, సహజమైన నటనకు అప్పట్లో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలంగా వెండితెరకు, మీడియాకు దూరంగా ఉంటున్న రేఖ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన “ఆనందం” సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ రేఖ వేదవ్యాస్. ఆ సినిమాలో రేఖ క్యూట్ లుక్స్, సహజమైన నటనకు అప్పట్లో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలంగా వెండితెరకు, మీడియాకు దూరంగా ఉంటున్న రేఖ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports