తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. విజయ్ అధికార పీఠానికి చేరువవుతున్న వేళ, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర.. మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ. 4,000 స్టైపెండ్ వంటి భారీ హామీలను విజయ్ ప్రకటించారు. వీటితో పాటు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు అందజేస్తామని ప్రాధాన్యతనిచ్చారు.
Source link
Thalapathy Vijay's Key Poll Promises for Tamil Nadu! | ఈ స్పీచ్ వల్లే విజయ్ ప్రభంజనం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన.. 85 పతకాలతో నాలుగో స్థానం.. భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రశంసలు! | | ACTPnews
-

IND vs WI: మంగళవారం నుంచే విండీస్‌తో టీ20 సమరం.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇదే! | క్రీడా వార్తలు | ACTPnews
-

Drishyam 3 Movie: హిందీ ‘దృశ్యం 3’కి కళ్లు చెదిరే కలెక్షన్లు.. రెండు రోజుల్లోనే రూ.177 కోట్లు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Janhvi Kapoor: మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఘాటు స్పందన.. ఎన్టీఆర్, చిరంజీవికి హీరోయిన్ థ్యాంక్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. సుత్తి లేకుండా రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు | ACTPnews






