The Odyssey: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నోలన్.. 1 బిలియన్ క్లబ్‌లో ‘ది ఒడిస్సీ’ మూవీ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 1 బిలియన్ డాలర్ల మార్క్ను దాటేసింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.9,500 కోట్లకు పైమాటే.

News18
News18

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 1 బిలియన్ డాలర్ల మార్క్ను దాటేసింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.9,500 కోట్లకు పైమాటే. దీంతో నోలన్ కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిక్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో కలెక్షన్ల జోరు కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed