The Paradise Movie: అబ్బ సాయిరాం.. అనుకున్న డేట్‌కే వచ్చేస్తున్న ‘ది ప్యారడైజ్’..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *