The Paradise Movie: 200 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తున్న 'ఆయా షేర్' సాంగ్..! | ACTPnews

The Paradise Movie: 200 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తున్న 'ఆయా షేర్' సాంగ్..!



నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీను శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. దసరాతో ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ కాంబో.. ఇప్పుడు ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తారో అని వేయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఆయా షేర్ పాట ఏ రేంజ్‌లో రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మరో రికార్డు ఈ సాంగ్ క్రియేట్ చేసింది. ఈ పాట వ్యూస్ ఇప్పుడు 200 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌‌ను పంచుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports