The Paradise OTT: నాని ది ప్యారడైజ్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో తెలుసా..? ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | | ACTPnews

ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో, ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి, కాయదు లోహర్, డాన్సర్ రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరందరి నటనకు తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా, సేవింగ్ గ్రేస్‌గా నిలిచింది. మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, నానికున్న మాస్ ఫాలోయింగ్, వీకెండ్ బుకింగ్స్ జోరు చూస్తుంటే తొలి వారాంతం ముగిసే నాటికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే దిశగా దూసుకుపోతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed