The Paradise Sammakka: ‘ది ప్యారడైజ్’ మూవీలో సమ్మక్కగా నటించిన సోనాల్ కులకర్ణి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?.. నాగార్జునతో అట్టర్ ఫ్లాప్ సినిమా చేసింది! | | ACTPnews

The Paradise Movie, The Paradise Movie News, The Paradise Movie Latest News, The Paradise Movie Collections, The Paradise Movie budget, The Paradise Movie Break Even Target, Nani, Sonal Kulkarni, Sammakka, ది ప్యారడైజ్ మూవీ, ది ప్యారడైజ్ మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, ది ప్యారడైజ్ మూవీ కలెక్షన్లు, సమ్మక్క, నాని,

సినిమాలతో పాటు టెలివిజన్, వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె పనిచేశారు. ‘క్రైమ్ పెట్రోల్’, ‘ముంబై డైరీస్ 26/11’, ‘ది విసిల్‌బ్లోయర్’, ‘స్కూల్ ఆఫ్ లైస్’, ‘క్రాక్‌డౌన్’ వంటి ప్రాజెక్టుల్లో కనిపించారు. 2024లో ‘లవ్, సితార’, ‘చందు ఛాంపియన్’ వంటి సినిమాల్లోనూ నటించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సోనాలి కులకర్ణి జాతీయ అవార్డుతో పాటు నాలుగు మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డులు అందుకున్నారు. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు వి. శాంతారామ్ స్పెషల్ కాంట్రిబ్యూషన్ అవార్డును అందించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed