Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమల శ్రీవారికి గద్వాల సంస్థాన్ తరఫున ‘ఎరువాడ పంచలు’ సమర్పణ | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థాన్‌ తరఫున ‘గద్వాల ఎరువాడ పంచలు’ను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. గద్వాల చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన జోడు పంచల సమర్పణతో గద్వాల–తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధం మరోసారి చాటిచెప్పారు.

+

News18

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థాన్‌ తరఫున శ్రీవారికి ‘గద్వాల ఎరువాడ పంచలు’ను శుక్రవారం సంప్రదాయబద్ధంగా సమర్పించారు. గద్వాల సంస్థాన్‌ ప్రతినిధి కృష్ణ ఆర్. భూపాల్, గద్వాల్ గౌస్ ఆధ్వర్యంలో గద్వాల చేనేత కళాకారుల బృందం తిరుమలకు చేరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన జోడు పంచలను శ్రీవారి ఆలయంలో సమర్పించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports