Tirumala Room: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో రూమ్‌ల దందా.. ఆరుగురు కేటుగాళ్లు అరెస్ట్ | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ ఫొటోలతో టీటీడీ గదులు పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు రూమ్ దళారీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

News18
News18

తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.



Source link

One response to “Tirumala Room: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో రూమ్‌ల దందా.. ఆరుగురు కేటుగాళ్లు అరెస్ట్ | | ACTPnews”

  1. penis stretching pain warning Avatar

    Your blog is a testament to your expertise and dedication to your craft. I’m constantly impressed by the depth of your knowledge and the clarity of your explanations. Keep up the amazing work!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports