Tirumala Room Booking New Rules: తిరుమలలో వసతి గదుల బుకింగ్‌కు కొత్త రూల్స్.. అలాంటి వారు ఇక రూమ్స్ పొందలేరు! | | ACTPnews

చెల్లింపుల్లో సరికొత్త మార్పులు: పాత విధానానికి, కొత్త పద్ధతికి ప్రధానంగా చెల్లింపుల విషయంలో భారీ మార్పు వచ్చింది. గతంలో రూమ్ బుకింగ్, అడ్వాన్స్ చెల్లింపులు అన్నీ సీఆర్వో కౌంటర్ వద్దే జరిగేవి. కానీ ఇప్పుడు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయాల వద్దే నగదు రహితంగా (PhonePe, GPay, UPI, కార్డులు) పేమెంట్ చేసి తాళాలు తీసుకోవాలి. అంజనాద్రి నగర్, శేషాద్రి నగర్, శంఖుమిట్ట, గరుడాద్రి నగర్, హిల్ వ్యూ కాటేజీలు, సుదర్శన, గోవర్ధన్, కళ్యాణి సత్రాలు, సప్తగిరి, వరాహస్వామి, పాంచజన్యం, మాతృశ్రీ వకుళామాత ప్రాంతాల్లోని కార్యాలయాల ద్వారా గదులు ఇస్తారు. పాత విధానంలో రూమ్ ఖాళీ చేసిన 24 నుంచి 48 గంటలకు డిపాజిట్ డబ్బులు వెనక్కి వచ్చేవి. కానీ తాజా విధానంలో కేవలం 3 నుంచి 4 గంటల్లోనే భక్తుల ఖాతాల్లో డిపాజిట్ నగదు క్రెడిట్ కావడం విశేషం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *