Tirumala Temple: ఏకాంత సేవ తర్వాత మంచం ఎక్కడికి వెళ్తుంది? తిరుమల గర్భగుడిలో రాత్రి పూట జరిగే వింతలు మీకు తెలుసా? | | ACTPnews

హారతి కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తయిన తర్వాత గర్భగుడిలో రాత్రి వేళ దేవతల పూజ కోసం ఉంచిన పవిత్ర తీర్థం, చందనం, శఠారిని ముందుగా అర్చకులు భక్తిభావంతో స్వీకరిస్తారు. అనంతరం వాటిని అక్కడే ఉన్న జియ్యంగార్, ఏకాంగికి ఎంతో గౌరవంగా అందజేస్తారు. ఆ తర్వాత చివరగా సన్నిధిగొల్లకు తీర్థం, శఠారితో పాటుగా నవనీత హారతి సమయంలో స్వామివారికి సమర్పించిన తాంబూలాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఎన్నో వందల ఏళ్లనాటి నుంచి వస్తున్న శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ అత్యంత క్రమశిక్షణతో, నియమనిష్టలతో సాగుతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports