అయితే టోల్ ఛార్జీలు, ఇతర పన్నుల్ని ట్రావెలర్స్ భరించాలి. కిలోమీటర్‌కు రూ.70 చొప్పున లెక్కిస్తే 1200 కిలోమీటర్లకు మీరు రూ.84,000 చెల్లించాలి. అదనంగా టోల్ ఛార్జీలు, స్టేట్ ట్యాక్స్, పర్మిట్ ఖర్చులు కలిపి సుమారు రూ.4,500 నుంచి రూ.7,000 వరకు అవుతాయి. మొత్తం ట్రిప్ సుమారు రూ.90,000 వరకు ఉంటుంది. రెండుమూడు కుటుంబాలు షేరింగ్ విధానంలో ఖర్చు చేస్తే ఒక్కొక్కరికి తక్కువ ఖర్చు పడుతుంది. 6 మంది ఉంటే ప్రతి ఒక్కరికి సుమారు రూ.15,000, 8 మంది ఉంటే రూ.11,250, 10 మంది ఉంటే రూ.9,000, 12 మంది ఉంటే సుమారు రూ.7,500 వరకు వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)














