Last Updated:
టాలీవుడ్లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
టాలీవుడ్లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic First Semester) ఒకటి కాగా.. సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ మరో చిత్రం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. దీంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.














