Mirzapur: సిల్వర్ స్క్రీన్‌పై దుమ్మురేపుతున్న ‘మిర్జాపూర్‌’.. రూ.100 కోట్లతో సంచలనం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అసలు చాలా మంది వెబ్ సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసిందో ఈ సిరీస్‌తో. మాస్, యాక్షన్, క్రైమ్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయింది.

News18
News18

ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అసలు చాలా మంది వెబ్ సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసిందో ఈ సిరీస్‌తో. మాస్, యాక్షన్, క్రైమ్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయింది. ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అగ్రస్థానంలో ఉంటే.. ‘మీర్జాపూర్’ రెండో స్థానంలో నిలిచింది. అయితే మాస్ ఆడియన్స్‌లో ‘మీర్జాపూర్’కు ఉన్న క్రేజ్ ఇంకో లెవల్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed