Lust Stories 3 Trailer: లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ అవుట్.. రౌండ్ 3కి రెడీనా? ఓరిబాబోయ్, బోల్డ్‌కా బాప్‌రా అయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

నెట్‌ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఆంథాలజీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

News18
News18

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రేక్షకులను అలరించడానికి తన అత్యంత పాపులర్ ఆంథాలజీ సిరీస్ మూడవ భాగంతో సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఆంథాలజీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత రెండు సీజన్లు సాధించిన అద్భుతమైన విజయం, ఆడియన్స్ నుంచి వచ్చిన విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ మూడవ భాగాన్ని మరింత గ్రాండ్‌గా, మునుపటి కంటే బోల్డ్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports