Tollywood: చిరంజీవి టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో కొత్త మూవీ.. టైటిల్ అదిరిపోయిందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

News18
News18

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports