Last Updated:
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అర్జున్ మృతిపట్ల దర్శక నిర్మాతలు, గాయనీగాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.














