Toxic Movie: చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు


Last Updated:

Toxic Movie: A సర్టిఫికెట్ సినిమా ప్రమోషన్‌ను విద్యాసంస్థలో అనుమతించడం వల్ల విద్యార్థులు తప్పుడు మార్గంలో నడిచే అవకాశం ఉందని సోషల్ మీడియా వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది.

చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు
చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు

యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఆగస్టు 22న మల్లారెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం జరగబోతోంది. ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దల కోసం రూపొందించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో హింస, మెచూర్ థీమ్స్, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని ఇండియా టుడే తన రిపోర్టులో తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports