Last Updated:
యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్లు గట్రా ఆడియెన్స్‌లో పీక్స్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్లు గట్రా ఆడియెన్స్‌లో పీక్స్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుకింగ్స్ ఓపెన్ కావడంలో కాస్త ఆలస్యమైంది.














