Last Updated:
మోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న’టాక్సిక్’ మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణ హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది.
మోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న’టాక్సిక్’ మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణ హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి.. దానికి మించిన రక్తపాతం అని చూపించేశారు. 4 నిమిషాల 38 సెకన్ల సుధీర్గమైన నిడితో ట్రైలర్‌ను రిలీజ్ చేసి భయంకరమైన మృత్యువాత ఏ రేంజ్‌లో ఉంటుందో అని కళ్లకు కట్టినట్లు చూపించారు.














