సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వద్ద ఒక ఆర్టీసీ బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుండి కార్ఖానా వైపు అతివేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివ అనే ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, స్థానిక వాహనదారులు తక్షణమే స్పందించి క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో శివ కాలికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Source link
TRTC Bus Accident | జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు బీభత్సం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

This Month Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Iran US War: ‘కోలుకోలేని దెబ్బ తీస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఏ క్షణమైనా దాడులు! | | ACTPnews
-

Ramayana Vs Varanasi: వారణాసిలోని ఆ ఒక్క సీన్ చాలు.. రామాయణ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇదెక్కడి రచ్ఛరా సామీ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Commonwealth Games 2026: తేజస్విన్ శంకర్ చరిత్రాత్మక విజయం.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు డెకాథ్లాన్ కాంస్యం | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad Metro: త్వరలో ఒకే టికెట్‌పై మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం : సీఎస్ సంజయ్ జాజు | తెలంగాణ వార్తలు | ACTPnews






