తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ నేడు ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నీలాంకరైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నివాసం ఇప్పుడు జనసంద్రంగా మారింది. అభిమానుల తాకిడి పెరగడంతో పనైయూర్, నీలాంకరై ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది.
Source link
TVK Vijay | విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత.. నీలాంకరైలో ఫుల్ సెక్యూరిటీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Fidaa Movie: మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిన్న హీరో..! | | ACTPnews
-

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్.. ఇది యుద్ధంలో అడుగు పెడితే శత్రువుల గుండెల్లో వణుకే.. | | ACTPnews
-
-

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదగా జయహో జనార్ధన ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







