Uday Krishna Reddy: గజిని కంటే దారుణం.. ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు.. ఈ ఐపీఎస్ మామూలోడు కాదు! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఉదయ్ కృష్ణారెడ్డి


Last Updated:

Uday Krishna Reddy: జాతీయ పోలీస్ అకాడమీలో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది.

ఉదయ్ కృష్ణారెడ్డి
ఉదయ్ కృష్ణారెడ్డి

ఈ కేసులో పోలీసులు ఎంత లోతుగా విచారించినా, నిందితుడు మాత్రం ప్రశ్నలకు ఏమాత్రం సహకరించకుండా పొంతన లేని సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఈనాడు కథనం ప్రకారం మహిళా భద్రతా విభాగం డీజీపీ లావణ్యనాయక్ నేతృత్వంలో నిందితుడిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు గతంలో నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లోని కీలక అంశాలను ఆయన ముందుంచారు. అయితే, ఆ లేఖలోని విషయాలపై ప్రశ్నించగా—”నాకేం గుర్తులేదు, నాకేం తెలీదు” అంటూ ఉదయ్ కృష్ణారెడ్డి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు విచారణాధికారులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports