Vaibhav Sooryavanshi: రెడ్ బాల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. దులీప్ ట్రోఫీ వైస్ కెప్టెన్‌గా సరికొత్త సవాల్! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వైట్ బాల్ క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ రూపంలో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్ రెడ్ బాల్ ప్రదర్శనపై విమర్శకుల దృష్టి నెలకొంది.

News18
News18

భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చిన్న వయసులోనే అద్భుత రికార్డులు సృష్టించాడు. అతిపిన్న వయస్కుడైన ఐపీఎల్ సెంచరీ హీరోగా, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన విజేతగా గుర్తింపు పొందాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడి రికార్డు ఇంకా అంత మెరుగ్గా లేదు. త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఈ యువకెరటం ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈ జట్టులో సీనియర్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ను కాదని వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం విశేషం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed