Vaibhav Sooryavanshi: 4, 4, 4, 6, 6, 0, 6, 4, 4, 6, 6 .. ఇది ఆట కాదు బాస్ బేబీ అరాచకం.. సరికొత్త చరిత్ర | | ACTPnews

ఆదివారం జరుగుతున్న ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఎదుర్కొన్న తొలి 11 బంతులను వరుసగా 4, 4, 4, 6, 6, 0, 6, 4, 4, 6, 6 బాదాడు. కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడాడు. వరుసగా 5 బంతులను రెండుసార్లు బౌండరీలు బాదాడు. ఇక ఓవరాల్‌గా తన ఇన్నింగ్స్ మొత్తంలో ఒకసారి వరుసగా 7 బంతులను బౌండరీలకు బాదాడు. 3వ ఓవర్ చివరి రెండు బంతులను 6, 4 బాదిన వైభవ్ సూర్యవంశీ.. 4వ ఓవర్ చివరి 4 బంతులను 4, 6, 6, 4 బాదాడు. ఇక 5వ ఓవర్ రెండో బంతిని 4 బాదాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed