Vaishnavi Chaitanya: చెప్పులతో పోస్టర్లపై కొట్టారు, మరీ దారుణం.. బేబీ షాకింగ్ సీక్రెట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తనకు సక్సెస్ ఓవర్ నైట్ రాలేదని చెబుతూ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను బయటపెట్టింది వైష్ణవి చైతన్య. వివరాల్లోకి పోతే..

News18
News18

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, అంచలంచెలుగా ఎదుగుతూ వెండితెరపై హీరోయిన్ గా సత్తా చాటిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. 2023లో వచ్చిన ‘బేబి’ (Baby Movie) చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుంది. అయితే, ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ఎంతటి ప్రశంసలు దక్కాయో, అదే స్థాయిలో విపరీతమైన నెగెటివిటీ, ట్రోలింగ్ కూడా ఎదురైంది. తాజాగా తన కొత్త సినిమా ‘ఎపిక్’ (Epic) ప్రమోషన్స్‌లో పాల్గొన్న వైష్ణవి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక క్షోభను ప్రేక్షకులతో పంచుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed