Vantara: అనంత్ అంబానీ వంతారాతో ఇండోనేషియా భారీ ఒప్పందం.. ఏనుగుల కోసం ప్రత్యేక ట్రీట్‌మెంట్ సెంటర్ | | ACTPnews

Vantara Indonesia partnership


Last Updated:

ఇండోనేషియాలో వంతారా సంచలన భాగస్వామ్యం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సుమత్రా ఏనుగుల కోసం ఏకంగా 10 మొబైల్ వైల్డ్‌లైఫ్ ఆసుపత్రులు.. ప్రత్యేక ఎలిఫెంట్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? జామ్‌నగర్‌లో వంతారా సాధించిన అనుభవం ఇండోనేషియాకు ఎలా ఉపయోగపడనుంది? ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Vantara Indonesia partnership
Vantara Indonesia partnership

Vantara Indonesia partnership: ఇండోనేషియాలో వన్యప్రాణుల ఆరోగ్యం, జంతు సంక్షేమం, సంరక్షణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఇండోనేషియా ప్రభుత్వం, వంతారా (Vantara), స్థానిక వన్యప్రాణుల సంస్థ పిటి ఫౌనా లాండ్ గ్రూప్ (PT Fauna Land Group) మధ్య భారీ భాగస్వామ్యం కుదిరింది. జకర్తాలో నిర్వహించిన ఓ పత్రికా సమావేశంలో ఇండోనేషియా అటవీ శాఖ మంత్రి రాజా జూలి ఆంటోని ఈ సహకారాన్ని అధికారికంగా ప్రకటించారు. దేశంలోని జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు ముఖ్యంగా అంతరించిపోతున్న సుమత్రా ఏనుగుల సంరక్షణకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports