తిరుమల పరకామణిలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రూ. 87 లక్షల దోపిడీ జరిగితే దాన్ని రూ. 6 లక్షలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ విషయంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పరకామణిలో జరుగుతున్న వాస్తవ దొంగతనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Source link
Vellampalli : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Krishna Kumari: సొంత అక్కాచెల్లెళ్లు.. ఏళ్లపాటు ఇండస్ట్రీని ఏలారు.. కానీ కలిసి నటించలేదు.. ఎందుకంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Irumudi Movie: రవితేజ ‘ఇరుముడి’పై నాని ఎమోషనల్ పోస్ట్.. ‘స్వామి శరణం’ అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Jailer 2 Movie: జైలర్-2 సినిమా నుంచి ‘అల బొలేలో’ సాంగ్ రిలీజ్.. వామ్మో పూర్ణ మాములుగా స్టెప్పులేయలేదుగా.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Irumudi Twitter Review: ఇరుముడి మూవీకి థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ పీక్స్.. వీడియో చూస్తే హిట్టో ఫట్టో మీరే డిసైడ్ చేస్తారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







