Vidadala Rajini Slams Lokesh's Red Book | లోకేశ్ పై విడదల రజని ఫైర్ | ACTPnews

Vidadala Rajini Slams Lokesh's Red Book | లోకేశ్ పై విడదల రజని ఫైర్



ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. లోకేశ్ ప్రచారం చేసిన ‘రెడ్ బుక్’ ఇప్పుడు ‘బ్లడ్ బుక్’గా మారిందని ఆమె ధ్వజమెత్తారు. దాదాపు 2500 మందిపై అక్రమ కేసులు పెట్టారని, 390 మంది వైసీపీ శ్రేణులను హత్య చేశారని ఆమె సంచలన గణాంకాలను బయటపెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు మరియు జర్నలిస్టులపైనా దాడులు ఆగడం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports