Vijay: కన్న కొడుకు విషయంలో సీఎం విజయ్ ఇంత కఠినంగా ఉన్నాడా?.. తల్లి జోక్యం చేసుకుని కొడుకు భవిష్యత్తును నిలబెట్టిందా? దిమ్మతిరిగే ఫ్యామిలీ సీక్రెట్స్ | | ACTPnews

విజయ్ దళపతి, విజయ్ లేటెస్ట్ న్యూస్, సీఎం విజయ్, CM విజయ్, జేసన్ సంజయ్, విజయ్ కొడుకు, సంగీత స్వర్ణలింగం,  Jason Sanjay unfollows Vijay, Vijay family controversy latest news, Vijay and Sangeetha divorce rumors, Jason Sanjay movie debut Lyca Productions, Tamil Nadu CM Vijay son latest updates

తమిళనాడు ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దళపతి. సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ దళపతి.. ఇప్పుడు తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే రాజకీయాల్లో జెండా పాతాడంటే మాములు విషయం కాదు. ఆదివారం రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆత్మీయులు, బంధువులందరినీ వెంటబెట్టుకుని తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే.. ఈ కార్యక్రమానికి విజయ్‌కు మద్దతుగా ఆయన తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభ మాత్రమే వచ్చారు. హీరోయిన్ త్రిష గెస్ట్‌గా వచ్చింది. అయితే ఇంతటి మహోత్తర కార్యక్రమానికి విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా రాకపోవడంతో ఆ కార్యక్రమం చాలా మందికి వెలితిగా అనిపించింది.   

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports