Vijay Family Celebration | టీవీకి విజయ్ ఇంట్లో ఫ్యామిలీ సంబరాలు #shorts | ACTPnews

Vijay Family Celebration | టీవీకి విజయ్ ఇంట్లో ఫ్యామిలీ సంబరాలు #shorts



తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో చెన్నైలోని దళపతి విజయ్ నివాసం సంబరాలకు వేదికైంది. తన పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా విజయ్ తల్లి శోభ, తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తమ కుమారుడి రాజకీయ విజయాన్ని చూసి మురిసిపోయారు. విజయ్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని ప్రజలు విజయ్కు బ్రహ్మరథం పట్టడంతో కుటుంబ సభ్యులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇంటి బయట వేలాది మంది అభిమానులు బాణసంచా కాల్చుతూ సందడి చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed