తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) సాధిస్తున్న విజయాలకు విజయ్ ప్రసంగాలే ఇంధనంగా మారాయి. ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. “ఈ ఎన్నికలు డీఎంకే వర్సెస్ టీవీకే.. స్టాలిన్ అంకుల్ వర్సెస్ మీ దళపతి” అంటూ ఆయన చేసిన సవాల్ యువతలో జోష్ నింపింది. ముఖ్యంగా డీఎంకే మరియు బీజేపీల మధ్య ‘రహస్య ఒప్పందం’ ఉందని ఆయన చేసిన ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేశాయి. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన “ఒక్క పైసా కూడా ముట్టను” అనే ప్రమాణం, విద్యార్థులకు 20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం వంటి హామీలు గ్రాస్ రూట్ లెవల్లో పనిచేశాయి. సినిమాల్లోలాగే వేదికలపై తనదైన శైలిలో చప్పట్లు కొట్టిస్తూ, విజిల్ వేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు నేడు అన్నాడీఎంకేను మూడో స్థానానికి పరిమితం చేశాయి.
Source link
Vijay’s Game-Changing Speech: విజయ్ను గెలిపించిన స్పీచ్ ఇదే | విజయ్ స్పీచ్ అదిరింది.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










