Last Updated:
చిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది.
చిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌లకు ఎలా బ్రేకులు పడతాయో.. మన శంకర వరప్రసాద్ సినిమా రాగానే, విశ్వంభరకు బ్రేకులు పడ్డాయి. నిజానికి అన్ని కుదిరితే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.














