Last Updated:
టీజర్, ట్రైలర్లతోనే ఫుల్ పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకుడు. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమర్ కీలక పాత్రలో నటించింది.
టీజర్, ట్రైలర్లతోనే ఫుల్ పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకుడు. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమర్ కీలక పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం….














