Wife Exchange Culture: హైదరాబాద్‌‌లో భార్యలను మార్చుకునే కల్చర్.. వీకెండ్ నైట్ పార్టీల్లో గబ్బు గబ్బు, మాధవీలత సంచలనం | | ACTPnews

ఖరీదైన ఫ్లాట్లలో వికృత క్రీడ.. ఒకప్పుడు నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమైన గలీజ్ పార్టీలు (నా గర్ల్ ఫ్రెండ్ నీకు.. నీ గర్ల్ ఫ్రెండ్ నాకు), అనైతిక దందాలు ఇప్పుడు నగర నడిబొడ్డున ఉన్న ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాలకు విస్తరించాయని మాధవీలత ఆరోపించారు. కేవలం ఈ తరహా వికృత పార్టీల కోసమే కొందరు గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటున్నారని, చుట్టుపక్కల నివసించే సాధారణ పౌరులకు, కుటుంబాలకు ఏమాత్రం అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా వీకెండ్స్ పేరిట ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చింది మాధవీలత.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *