Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా బోణీ.. 94 పరుగులత తేడాతో కూనపై గ్రాండ్ విక్టరీ! | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI


Last Updated:

Women’s Asia Cup 2026: మహిళల టీ20 ఆసియాకప్‌ టోర్నీలో భారత మహిళల జట్టు విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.

PC: BCCI
PC: BCCI

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో పసికూన థాయ్‌లాండ్‌పై టీమ్‌ఇండియా 94 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగా, అనంతరం బౌలర్ల సమిష్టి విజృంభణతో థాయ్‌లాండ్‌ జట్టు కేవలం 65 పరుగులకే కుప్పకూలింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed