Yeshanagula Song: ఛీ ఇదేం పాట అంటూ తిట్టారు… కట్ చేస్తే ఫాస్టెస్ట్ సాంగ్‌గా రికార్డులు తిరగరాసింది.. ‘ఏషనాగుల’ సంచలనం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

News18
News18

వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ‘దసరా’తో నానికి తొలి వంద కోట్ల సినిమా అందించిన శ్రీకాంత్ ఓదెలా దర్శకుడు కావడం ఒక కారణమైతే, నాని మేకోవర్ మరో కారణం. దసరాలో నానిలోని రా నెస్ కొంచెం చూపించిన ఓదెలా.. ది ప్యారడైజ్‌లో మాత్రం మాస్ నాని చూపించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports